ఎప్పటి లాగే ఈ సంవత్సరం కూడ ITA ఉగాది సంబరాలు జరుపుతున్నది. తెలుగు ప్రజలందరికి ఇదే మా "ITA ఉగాది సంబరాలు 2012" ఆహ్వానం.
ఉగాది సంబరాలు 2012 - Main Highlights
1) "నందన" నామ సంవత్సర పంచాంగ శ్రవణం 2) సాంప్రదాయ భారతీయ నాట్యం - భరతనాట్యం, కూచిపూడి 3) శాస్త్రీయ కర్నాటక గానామృతం (ఆకాశవాణి గాయని చేత) 4) "తరుణీ తరంగం" - తెలుగింటి ఆడపడుచుల వస్త్ర అలంకరణ, అభినయం 5) చిట్టి చిన్నారుల ప్రతిభా పాటవాలు 6) తెలుగు హాస్య, సాంఘిక నాటికలు ఎన్నో...మరెన్నో... మీకోసం ...
వేదిక:
Taaney Parish Centre. Taaney Road, Dundrum, Dublin - 14 Date : 24-March-2012, Saturday Time : 2.00PM - 7.00PM
GPS Co-ordinates: 53.291116, -6.238931
Click here to find out directions by other modes of transport.
For tickets contact your nearest ITA member.
ఉగాది సంబరాలు 2012 - ఆహ్వానం
ఉగాది సంబరాలు 2011
ఉగాది సంబరాలు 2010
"నందన" నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

The ITA is Community website now online. here, you will find a constant source of information about the activities.
The ITA Community site promises an interesting overview of feature articles, community accomplishments, learning topics.
|
|